హెల్మ్ ట్ ధరించకపోవడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లాంటి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా ఎవరూ ప్రవర్తించినా సదరు వాహనానికి చలానాలు పడుతుంటాయి. అయితే ఇక నుంచి వాటి ఉల్లంఘనలపై ప్రతీ వాహనదారుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. చలానాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అస్సలు తగదు. వెంటనే చలానాలు కట్టేయాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎందుకంటే ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేయొచ్చట. (ప్రతీకాత్మక చిత్రం)