బొల్లారం మున్సిపల్ పరిధిలోని IDA లో రాత్రి పాన్ షాప్, కిరణం షాప్ తాళాలు పగలగొట్టి అందులో వున్న మొత్తం డబ్బును కాజేశారు. అంతటితో ఆగలేదు దుండగలు ఇంకా దోచేయాలని అనుకున్నారు. మళ్లీ అక్కడి నుంచి కంపెనీ లోకి దొంగతనానికి మెల్లగా చప్పుడు లేకుండా లోని ప్రవేశించారు (ప్రతీకాత్మక చిత్రం)