హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Q Fever: మటన్ చికెన్ కొనడానికి వెళ్తున్నారా ? అయితే జాగ్రత్త..!

Q Fever: మటన్ చికెన్ కొనడానికి వెళ్తున్నారా ? అయితే జాగ్రత్త..!

ఇప్ప‌టికే ప‌లు వైర‌స్ ల‌తో జ‌నం అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త‌గా క్యూ ఫీవ‌ర్ క‌ల‌క‌లంరేగుతోంది. ఈ కొత్త‌ర‌కం జ్వ‌రం హైద‌రాబాద్ లో విజృంభిస్తోందట‌. ఈ మేర‌కు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు ప్రజలను హెచ్చరించారు.

Top Stories