Jwala Gutta: జ్వాల గుత్తా కోరిక తీరేనా? పెళ్లిలో ట్విస్ట్ ఏంటో తెలుసా? అంతా సేమ్ టు సేమ్. అదొక్కటి తప్ప

భారత బ్యాడ్మింటన్ బ్యూటీ, తమిళ్ హీరో త్వరలో ఒక్కటవుతున్నారు. అయితే ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో ఒకే పోలీకలు ఉన్నాయి.. ఇద్దరి కథా సేమ్ టు సేమ్.. ఇద్దరి నిజ జీవితాల ఆధారంగా కూడా సినిమాను తెరకెక్కించొచ్చేమో? ఇప్పటికే విష్ణు సినిమాల్లో తన స్టామినా నిరూపించుకున్నాడు. జ్వాల సినిమాల్లో ప్రయత్నించి ఫైల్ అయ్యింది. కానీ ఆమెకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టమే.. మరి పెళ్లి తరువాత అయినా ఆమె కోరిక తీరుతుందేమో చూడాలి.