Home » photogallery » telangana »

HYDERABAD BADMINTON PLAYER GUTTA JWALA AND ACTOR VISHNUVISHAL PLANT A TREE AT GREEN INDIA CHALLENGE SNR

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములైన స్టార్ కపుల్..మొక్కలు నాటిన గుత్తా జ్వాల, విష్ణువిశాల్

Green india challenge: టీఆర్ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్టార్ కపుల్‌ పార్టిసిపేట్ చేశారు. బ్యాడ్మింటెన్ ప్లేయర్ గుత్తాజ్వాల, నటుడు విష్ణువిశాల్ దంపతులు మొక్కలు నాటి రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్‌కి చాలెంజ్ విసిరారు.

  • |