jwala gutta: క్రికెటర్ కు జ్వాలా గుత్తా సాయం.. ఫైర్ బ్రాండ్ పిలుపుతో భారీ స్పందన

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలాకు ఫైర్ బ్రాండ్ గానే గుర్తింపు ఉంది. కానీ ఆమెలో చాలా మానవత్వం ఉందని.. ఎవరైనా కష్టం ఉందని చెపితే సాయం చేయడానికి ముందుకు వస్తుందనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.. తాజాగా ఓ క్రికెటర్ కష్టాలు తెలుసుకున్న జ్వాలా ఆమెకు సాయం అందడంలో సాయపడింది.

  • |