Hyderabad Metro Rail: మెట్రో అధికారుల కీలక ప్రకటన.. నేటి నుంచే అమలు..

Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మెట్రో పని వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.