Home » photogallery » telangana »

HYDERABAD AP CM ATTENDS SRI RAMANUJA SAHASRABDI CELEBRATIONS SAMATAMOORTHYS TEACHINGS INSPIRING FUTURE GENERATIONS YS JAGAN SNR

Muchintal: సమతామూర్తి విగ్రహం భవిష్యత్ తరాలకు స్పూర్తి దాయకం: వైఎస్ జగన్

Muchintal: ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి రామానుజచార్యులు అని కొనియాడారు. ఆయన బోధనలను అందరం ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు వైఎస్‌ జగన్.