భవనం, గోడలు ఇంకా వేడిగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో భవనం లోపలికి వెళ్లే పరిస్థితులు లేవని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లోనే దక్కన్ కాంప్లెక్స్‌ను కూల్చనున్నారు. పక్కన ఉన్న భవనాలను నష్టం కలకుండా కూల్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)