HYDERABAD A CYBER FRAUD CHEATED THE DOCTOR RS 11 CRORES AT HYDERABAD VRY
cyber crime : సైబర్ వలలో వైద్యుడు..రూ 11 కోట్ల టోకరా..!
cyber crime : సైబర్ నిందితుల భారిన నగరానికి చెందిన ఓ వైద్యుడు చిక్కుకున్నాడు.. వైద్యానికి సంబంధించిన ఓ ఆయిల్‌ను క్రయిస్తామని ఆ వైద్యుడి వద్ద దఫాలుగు కోట్ల రూపాయలు దండుకున్నారు..దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
నగరంలో సైబర్ నేరగాళ్ల భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజకు పెరుగుతుంది..ఆర్ధిక అవసరాలు,వ్యాపార సంబంధాల పేరుతో అనేక మందిని మోసం చేస్తున్న సైబర్ నేరస్థులు బాధితుల ఆశను ఆసరా చేసుకుని కోట్ల రూపాయలు కుచ్చుటోపి వేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
అయితే ఇలా సైబర్ నేరస్థుల భారిన పడుతున్నవారు ఎక్కువగా ఉన్నత చదువులు చదువుకుని ఉన్నవారు గమనార్హం.అధిక డబ్బుల ఆశ చూపి వారిని బుట్టలో వేసుకుంటున్నవారు.ఎక్కువగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారినే టార్గెట్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం )
3/ 4
ఈ క్రమంలోనే నగరంలోని మరో వైద్యుడు సైబర్ నేరగాళ్ల భారిన పడ్డారు. నగరానికి చెందిన మురళీ మనోహర్ రావు అనే వైద్యుడికి మెడిసిన్ తయారిలో కలిపే ఓ ఆయిల్‌ను విక్రయిస్తామంటూ టోపి పెట్టారు. ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
అమెరికా వ్యాపారం చేస్తున్నామని వైద్యుడి వద్ద దఫాల వారిగా డబ్బులు వసూలు చేశారు.ఇలా ధపాలుగా మొత్తం 11 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.