Home » photogallery » telangana »

HYDERABAD 836 NEW CORONA POSITIVE CASES IN TELANGANA SNR

Corona | Telangana : కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసిందా..! రాష్ట్రంలో వెయ్యికి చేరువలో పాజిటివ్ కేసులు

Telangana: తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. గడిచిన 24గంటల్లో 836పాజిటివ్ కేసులు నమోదువడమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పని సరి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత, స్వియ నియంత్రణ ద్వారానే రాష్ట్రంలో ఫోర్త్‌వేవ్‌ని రాకుండా చూడగలమని సూచిస్తున్నారు.