Home » photogallery » telangana »

HYDERABAD 17TH CENTURY BANSILALPET STEPWELL TO BE RESTORED FOR INAUGURATION ON INDEPENDENCE DAY SAYS MINISTER OFFICIALS MKS

17th century stepwell: హైదరాబాద్‌లో 17వ శతాబ్దం నాటి అరుదైన మెట్ల బావి.. ఆగస్టు 15నాటికి..

చారిత్రక నగరం హైదరాబాద్ లో మరుగున పడిన ఓ అద్భుత నిర్మాణానికి మహార్దశ పట్టనుంది. భాగ్యనగర చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచిన, బన్సీలాల్‌పేటలోని 17వ శతాబ్దం నాటి పురాతన కోనేరు బావిని పునరుద్దరించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి వివరాలివే..