Ambedkar Statue: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కొలువుదీరుతుంది. దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులను చేపట్టింది. (Pc: twitter/Naveena Ghanate)