Home » photogallery » telangana »

HYDERABAD 119 CORONA POSITIVE CASES AT IIT HYDERABAD OWNERSHIP KEPT IN ISOLATION ON CAMPUS SNR

హైదరాబాద్ ఐఐటీలో 119 మందికి పాజిటివ్.. క్యాంపస్‌లోనే ట్రీట్‌మెంట్

IIT CORONA: కరోనా ఎవర్ని వదలడం లేదు. చివరకు శివారు ప్రాంతంలోని ఐఐటీ క్యాంపస్‌లో కూడా పంజా విసిరింది. క్యాంపస్‌లోని 119మందికి పాజిటివ్ అని నిర్ధారణైంది. అందర్ని క్యాంపస్ హాస్టల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.