రానున్నవి పండుగల రోజులు..వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు వంటివి ఉండటంతో కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు మాస్క్లు తప్పని సరిగా పెట్టుకోవాలనే విషయాన్ని అధికారులు మరోసారి గుర్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)