కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని మొదటి నుంచి వైద్య అధికారులు చెబుతూనే ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)