HYDERABAD 100 CORONA VACCINE CENTERS HAVE BEEN SET UP IN GREATER HYDERABAD HERE IS THE PLACES LOCTED INFORMATION VB
Covid 19 Vaccine: పద్దెనిమిది ఏళ్లు దాటిని ప్రతీ ఒక్కరికీ టీకా.. గ్రేటర్ లో 100 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
Covid 19 Vaccine: పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి..
కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కరోనా టీకా ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు మొదటి నంచి చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య అధికారులు సూచించారు.
3/ 7
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు.
4/ 7
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
5/ 7
కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కేంద్రానికి వెళితే వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రజలు తమ దగ్గర్లో ఉన్న కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా నిబంధనలు పాటించడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)