Huzurabad: తెలంగాణ దళితబంధుకు ‘హుజూరాబాద్‌’ కీలకం.. సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న సీఎం కేసీఆర్

Telangana CM KCR: హుజూరాబాద్‌లో ఇల్లులేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.