హుజురాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నేతల విసృత పర్యటన
చేస్తున్నారు..ముఖ్యంగా అధికార పార్టీ నిత్యం మంత్రులు గంగుల కమలాకర్‌తో పాటు కొప్పుల ఈశ్వర్‌లను నియోజకవర్గంలో అందుబాటులో ఉంచగా..బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన నియోజకవర్గానికి చేరుకున్నారు.