Huzurabad by Election 2021: హుజూరాబాద్‌కు భారీగా పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు.. 3000 మంది పోలీసులతో ప‌హారా

అన్నింటా రికార్డులు బద్దలు కొడుతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు మరో రికార్డ్ను కూడా అందుకుంది . ఏక ధాటిగా ఐదున్నర నెలల ప్రచార హోరుతో దద్దరిల్లిపోయిన నియోజకవర్గంలో అన్ని నెలలుగా చోటు చేసుకుంటున్నాయి . తాజాగా .. ఇక్కడ మోహరించిన బలగాల విషయంలోనూ చరిత్ర సృష్టించిందని చెప్పాలి.