Khammam : బచ్చాగాడితో అక్రమ సంబంధం.... మందుల కోసం పంపి మద్యం తాగించి...?

khammam : ఓ వివాహిత మైనారిటీ తీరని 16 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది...ఆ సంబంధం కొసాగడానికి తన అక్క, ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.