ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఇసుక, మట్టిని నింపి వరుసగా పేరుస్తూ.. మధ్యలో సిమెంటు వాడినట్లు వివరించారు. ఇక ఇంటి నిర్మాణం 40 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు విశాలమైన హాలు, గ్రంథాలయం మరియు వంట గదులు నిర్మించినట్లు తెలిపారు.ఇక 14 ఇంచుల మందంతో గోడలు నిర్మించామని చెప్పారు.అయితే ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు రూ 9 లక్షల వరకు అయిందని వెల్లడించారు.