Home » photogallery » telangana »

HMRL IMPOSES 100 FINE FOR THOSE MEN WHO ARE SITTING IN LADIES SEATS IN HYDERABAD SK

Hyderabad: మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారా? అక్కడ కూర్చుంటే రూ.100 ఫైన్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ గురించి ప్రత్యేంగా చెప్పక్కరలేదు. అందుకే చాలా మంది మెట్రోకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఐతే మెట్రోలో వెళ్లేవారంతా ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి.