Home » photogallery » telangana » HIS TWO SONS ARE NOT PUTTING RICE THE FATHER WHO WENT ON A DEATH HUNGER STRIKE IN SIDDIPETA DISTRICT VB MDK

Father Protest His Sons: రూ. కోట్ల ఆస్తులు ఉన్నా అనాథగా.. బుక్కెడు బువ్వ కూడా పెట్టడం లేదంటూ..

Father Protest His Sons: కొడుకులను పెంచి ప్రయోజకులను చేస్తే అప్పులు అంటగట్టడమే కాకుండా కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టడం లేదంటూ రూ. 4 కోట్ల ఆస్తులున్న ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.