Telangana Rains: నేడు అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Telangana Rains: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇంచార్జి డైరెక్టర్‌ నాగరత్న పేర్కొన్నారు.