బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కొద్దిరోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
నేడు వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ జిల్లాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)