Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే వానలు.. ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Heavy Rains in Telangana: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఐతే మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది,