Adilabad rains : ఆదిలాబాద్‌లో మరోసారి ఉప్పొంగుతున్న వాగులు.. వరదల్లో చిక్కుకున్న యువకులు

Adilabd rains : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మరోసారి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో రవాణ సౌకర్యాలకు బ్రేక్ పడగా..కొంతమంది ప్రజలు పలు చోట్ల వరదల్లో చిక్కుకున్నారు.