Bandaru Dattatreya : హుజూరాబాద్ నియోజకవర్గంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ...! వచ్చింది అందుకేనా..?

Bandaru Dattatreya : బీజేపీ సీనియర్ నేత.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు.. ఈ సంధర్బంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వస్తారని అన్నారు.