KTR : ఉల్లాసంగా హరితహారం...మొక్కలు నాటిన మంత్రులు, ఎమ్మెల్యేలు...!

KTR : తెలంగాణ వ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ఉల్లాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా హరిత హారం కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగింది.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధలు అధికారులతో కార్యక్రమం ఉత్సహాంగా కొనసాగుతోంది.