Home » photogallery » telangana »

HARISH RAO PRESENTS SILK CLOTHES TO EDUPAYALA TEMPLE TALASANI SRINIVAS ALSO PERFORMS PUJA AMID MAHA SHIVRATRI MKS MDK

Maha Shivratri at Edupayala: ఏడుపాయలలో ఘనంగా శివరాత్రి.. హరీశ్ లాంఛనాలు, తలసాని పూజలు

మెదక్ జిల్లాలో ప్రసిద్దిగాంచిన ఏడుపాయల ఆలయంలో శివరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. పూర్తి వివరాలివే..