Home » photogallery » telangana »

HARISH RAO PARTICIPATES IN YOGA DAY CELEBRATIONS IN SIDDIPET YOGA GOOD FOR HEALTH ADVICE HEALTH MINISTER SNR MDK

Telangana: యోగా డే సందర్భంగా ఆసనాలు వేసిన మంత్రి .. యోగా మంచి ఆరోగ్యసూత్రమన్న హరీష్‌రావు

Yoga day: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. యాంత్రిక జీవనంలో పని ఒత్తిడులు, మానసీక, శారీరక సమస్యలకు దూరంగా ఉండాలంటే యోగానే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. మనసును, శరీరాన్ని ఏకాగ్రత ఓ అరగంట పాటు ఆసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రముఖులు చెబుతున్నారు.