Home » photogallery » telangana »

HAPPY MAKAR SANKRANTI TRS WORKING PRESIDENT KTR EXTENDS SANKRANTI WISHES

కేటీఆర్ మెచ్చిన సంక్రాంతి ముగ్గులు

Telangana Municipal Elections 2020 | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు మహిళలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటిస్తూ తమ ఇళ్ల ఎదుట సంక్రాంతి ముగ్గులు వేశారు. ఈ ఫోటోలను ట్వీట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్...వారిని అభినందించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.