Nizamabad : పర్యావరణ రాఖీలు.. హిందు,ముస్లిం మహిళా దివ్యాంగుల పట్టుదల..

Nizamabad : ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ దివ్యాంగులైన హిందు,ముస్లిం మహిళలు సమాజ హితానికి ముందుకు వరు..తాము చేస్తున్న పని పర్యావరణహితంగా ఉండే విధంగా ప్లాన్ చేశారు.. ఎటువంటి కెమికల్ లేని స్వచ్ఛమైన రాఖీలు తయారి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిర్వహిస్తున్నారు.