Home » photogallery » telangana »

GREEN CHALLENGE EX MP KAVITHA TAKES MP SANTOSH CHALLENGE PLANTS SAPLINGS SK

PICS: ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్...మొక్కలు నాటిన కవిత

తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత సినీ హీరో అఖిల్ అక్కినేని, ఆ తర్వాత టీఆర్ఎస్ స్టేట్ యూత్ సెక్రటరీ శుభప్రద్, ఎంపీ కవిత మొక్కలు నాటారు.