మరోవైపు బీజేపిని గద్దె దించేవరకు పోరాటం చేస్తుందని రాష్ట్ర టీఆర్ఎస్ నేతలు అధికారికంగానే ప్రకటించారు. ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న పార్టీలను సీఎం కేసిఆర్ కలుస్తారని స్పష్టం చేశారు. కాగా సీఎం కేసిర్ 2018 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇతర ఫ్రంట్లు ఏర్పాటు కావడం అవసరమని ఆయన ప్రకటించారు.
[caption id="attachment_1124000" align="alignnone" width="1039"] అయితే ప్రస్తుతం మరో రెండు సంవత్సరాలే ఎన్నికలు ఉండడంతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం ఉండడం తో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం మరో ఫ్రంట్ కు తానే ప్రత్యామ్నాయం అంటూ పావులు కదుపుతోంది.