తెలంగాణ వార్తలు, వార్తలు, తెలుగు న్యూస్, ఆన్లైన్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్,లైవ్ న్యూస్, " width="1200" height="800" /> రైతు బంధు సాయం ప్రారంభమై నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో పాటు రైతుల నేటికి అకౌంట్లలలో 50వేల కోట్ల రూపాయలు జమ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు,టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేపట్టారు. సీఎం కేసీఆర్పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకోసం వినూత్నంగా
వ్యవహరిస్తున్నారు.