రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబరాలను ఘనంగా ప్రారంభించారు.
2/ 6
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి.. బతుకమ్మ పండగను ఆయా జిల్లాల్లో మంత్రులు లాంచనంగా ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో పూలతో పేర్చిన బతుకమ్మలను మంత్రి పువ్వాడ ఎత్తుకొని ప్రారంభించారు.
3/ 6
రవీంద్ర భారతీ బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస గౌడ్
4/ 6
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి.. బతుకమ్మ పండగను ఆయా జిల్లాల్లో మంత్రులు లాంచనంగా ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో పూలతో పేర్చిన బతుకమ్మలను మంత్రి పువ్వాడ ఎత్తుకొని ప్రారంభించారు.
5/ 6
నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.