Home » photogallery » telangana »

GOVT TEACHER GETS CORONA POSITIVE AND CLOSED SCHOOL FOR WEEK AT KHAMMAM VRY

Corona @schools : స్కూల్లో టీచర్‌కు కరోనా... వారం పాటు సెలవులు

Corona @schools : స్కూళ్లు తెరిచి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓ టీచర్‌కు కరోనా పాజిటీవ్ సోకడంతో వారం రోజుల పాటు ఆ స్కూలుకు సెలవించారు. దీంతో ఆ పాఠశాలతోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.