Home » photogallery » telangana »

GOOD NEWS TO TELANGANA FARMERS RYTHU BANDHU WILL BE CREDITED IN THEIR ACCOUNTS FROM 28TH JUNE SAYS CM KCR SK

Rythu Bandu: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ రోజు నుంచే ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

Telangana Rythu Bandhu Scheme: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేసే తేదీలను ప్రకటించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.