రైతులకు గుడ్‌న్యూస్.. వానాకాలం పంటకు రైతుబంధు నిధులు విడుదల

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.25 వేల లోపు రుణాల మాఫీతో పాటు వానా కాలం పంటకు రైతు బంధు నిధులను విడుదల చేసింది.