Dharani: రైతులకు గుడ్‌న్యూస్.. ధరణి పోర్టల్‌లో మరో కొత్త ఆప్షన్.. పాస్‌బుక్ లేకున్నా ఓకే

Dharani Portal: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు, మ్యుటేషన్‌లు, ఇతర సమస్యలన్నింటికీ అదే పరిష్కారమని చెప్పింది. కానీ ఇప్పటికీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భూయజమాని మరణించడం.. వారికి పాస్‌బుక్ లేకపోవడంతో.. వారసులకు సమస్యలు ఎదురవుతున్నాయి.