Home » photogallery » telangana »

GOOD NEWS TO FARMERS AGRICULTURE LOAN WAIVING OFF FROM TOMORROW SAYS TELANGANA CM KCR SK

Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. రేపటి నుంచే ఖాతాల్లోకి డబ్బులు

agriculture loan waiver: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు.