కామారెడ్డిలో వర్చువల్ గా మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొదటగా ఈ కిట్లను 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు.