5. రైలు నెంబర్ 02796 లింగంపల్లి-విజయవాడ రూట్లో డిసెంబర్ 10 నుంచి నడుస్తుంది. ప్రతీ రోజు తెల్లవారుజామున 4.40 గంటలకు లింగంపల్లిలో బయల్దేరుతుంది. సికింద్రాబాద్ స్టేషన్కు ఉదయం 5.20 గంటలకు చేరుకుంటుంది. ఓ 10 నిమిషాలు సికింద్రాబాద్లో ఆగి ఉదయం 5.30 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)