కరోనా(Corona) కాలంలో బిలో పావర్టీ లైన్(Below Povery Line) లో ఉన్న వారందరికీ ఉచిత బియ్యం(Free Ration) సరఫరా చేశారు. ఒక్క తెలంగాణ(Telangana)లోనే కాదు.. కేంద్ర ప్రభుత్వం (Central Government)నుంచి వచ్చే బియ్యం కోటాతోపాటు.. ఆయా రాష్ట్రాలు అందించే బియ్యంతో పేదలకు ఆహార భద్రతను(Food Security) కల్పించారు.(ప్రతీకాత్మక చిత్రం)