Home » photogallery » telangana »

GOOD NEWS FOR OUTSOURCING EMPLOYEES SOON SAY CM KCR VB

CM KCR: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌ న్యూస్‌.. వారి సేవలు అభినందనీయం..

CM KCR: కరోనా కాలంలో కోవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని త్వరలోనే ఆ ఉద్యోగులు గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు.