Chicken: అంకాపూర్ దేశి చికెన్ ప్రేమికులకు శుభవార్త.. ఇలా చేస్తే మీరున్న చోటుకే పార్శిల్

ప్రస్తుతం ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రాష్ట్ర‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల‌కు అంకాపూర్ దేశి చికెన్ కర్రీని పార్శిల్ చేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లోని భోజ‌న ప్రియులు అంకాపూర్ దేశీ కోడి కూర రుచిని ఆస్వాదిస్తున్నారు.