Home » photogallery » telangana »

GIRAJAN VILLAGES CELEBRATING SPECIAL DANDARI POOJA IN ADILABAD VRY ADB

Adilabad Diwali : గుస్సాడి నృత్యాలతో గిరిజన గూడాలు... నెల రొజుల పాటు ప్రత్యేక సందడి..

Adilabad Diwali : ఆదివాసీల పెద్దపండుగ.. గిరిజనలంతా కలిసి దండిగా జరుపుకునే ‘దండారి’ పండుగ ఆదిలాబాద్‌ జిల్లాలో ఘనంగా కొనసాగుతుంది. గిరిజనులకు ఆరాధ్య దైవం అమ్మమ్మ పద్మల్ పురి కాకో దేవాలయానికి భారీగా ఆదివాసీ భక్తులు తరలి వస్తున్నారు.