కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జరిమానా విధించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉన్న ఫిలింనగర్లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంది. ఆయనకు రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జరిమానా విధించారు. (Image:TheMohanBabu/Twitter)
2/ 4
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉన్న ఫిలింనగర్లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంది. ఆయనకు రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు.
3/ 4
సుమారు 15 అడుగుల ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మెంట్ అధికారులు మోహన్ బాబుకు ఈ జరిమానా వేశారు.
4/ 4
జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్టు ఆ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. (File)